CTR: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు SI నాగేశ్వరరావు తెలిపారు. లడ్డిగం గ్రామంలో నూర్ షా మధ్యలో మద్యం విక్రయిస్తున్నారని అందిన సమాచారం రావడంతో శనివారం దాడులను చేపట్టామన్నారు. ఈ దాడుల్లో 24 బాటిల్స్ స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరచుగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు పేర్కొన్నారు.