WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.