NGKL: బిజినేపల్లి మండలంలోని పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ధన్ ధాన్య కృషి యోజన కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. రైతులు కేవలం వ్యవసాయంపైనే కాక, అనుబంధ రంగాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు.