WNP: స్థానిక సంస్థల ఎన్నికల నియామవళి అమలులో ఉండటం మూలాన తాత్కాలికంగా రద్దు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 13నుంచి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోవడంతో ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.