RR: షాద్నగర్ వీరశైవ మహిళా సమాజ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరశైవ మహిళలు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షురాలిగా వినీత, ఉపాధ్యక్షురాలుగా వనజ, ప్రధాన కార్యదర్శిగా మాధవిలను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షురాలు వినీత మాట్లాడుతూ.. వీరశైవ సమాజ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు.