NGKL: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ లేనందున సోమవారం నుంచి యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఈరోజు తెలిపారు. ఈనెల 13న సోమవారం సమీకృత కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందన్నారు. గతంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.