GNTR: చేబ్రోలు (M) వడ్లమూడిలో 5జీ ల్యాబ్ – గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను శనివారం బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ & ఎండీ ఏ.రాబర్ట్ వర్చువల్‌గా ప్రారంభించారు. 5జీ ల్యాబ్ ద్వారా విద్యార్థులు,పరిశోధకులు, స్టార్టప్‌లు 5జీ సాంకేతికతలలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఏపీ సర్కిల్ చీఫ్ GM శేషాచలం, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, లావు రత్తయ్య పాల్గొన్నారు.
Tags :