KMM: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవికి శనివారం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌కు దరఖాస్తు ఫారాన్ని అందజేశారు. అధిష్ఠానం అవకాశం కల్పిస్తే జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వేమిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వేమిరెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.