సత్యసాయి: ‘పెనుకొండలో చెత్తను తొలగించండి’ అంటూ శనివారం ఉదయం HitTVలో వార్త ప్రచురితమైంది. ఈ వార్తకు పెనుకొండ టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీరాములు స్పందించారు. సమస్యను మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి శనివారం సాయంత్రం పారిశుధ్య సిబ్బందితో చెత్తను తొలిగించి, శానిటేషన్ చేసి పరిసరాలను శుభ్రం చేశారు.