KMR: బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్ లో నియోజకవర్గస్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రణాళిక బద్దంగా పోకుండా కేవలం బీసీలను మభ్య పెట్టేందుకు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు.