MBNR: జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే దృష్టికి తీసుకురావాలని TGUTAF జిల్లా అధ్యక్షులు రవికుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని యుటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల మహాసభలు నిర్వహించుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.