ప్రకాశం: వెలిగండ్ల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వృద్ధులకు , వికలాంగులకు డీలర్లు ఇంటి వద్దకు వచ్చి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వాసు, ఎస్సై కృష్ణపావని, తాహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.