HYD: చిన్నారులపై లైంగిక దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. HYD నగరంలో ప్రతినెల 50 నుంచి 60 పోక్సో కేసులు నమోదవుతున్నాయి. 2025 ఆగస్టు నాటికి 432 కేసులు పోక్సో కేసులు నమోదయ్యాయి. అభం శుభం తెలియని పసి వయసు పిల్లలపై కన్నేసిన కామాంధులు, ఎంతటికైనా దిగజారుతున్నారు. అలాంటి వారిపై కఠిన చట్టాలు ప్రయోగించాలని ప్రజల నుంచి డిమాండ్ విత్తమవుతుంది.