NZB: సమాచార హక్కు చట్టం ప్రజల చేతుల్లో వజ్రాయుధం లాంటిదని డీఎస్పీ శ్రీనివాసరావు స.హ. చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్, మాజీ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎంఏ సలీం పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం స.హ.చట్టం–2005 వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 2005 అక్టోబర్ 12 చట్టం అమల్లోకి వచ్చిందన్నారు.