ప్రకాశం: ఒంగోలు పట్టణంలో జిల్లా వస్తు ప్రదర్శన మరియు అమ్మకాల కేంద్రాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు మంత్రి అవగాహన కల్పించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎలక్ట్రానిక్ పరికరాలు,తెలిపారు.