BPT: సంతమాగులూరు మండలంలోని పట్టేపురం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ట్రాలీ ఆటో బైక్ ఢీకొనడంతో జరిగినట్లుగా చెప్పారు. ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. సమాచారం అనుకున్న పోలీసులు సంఘటన చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.