MBNR: జడ్చర్ల మండలం కిష్టారం గ్రామం అంబఠాపురం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బాలయ్య రాములమ్మ మరణించడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి శనివారం అన్నారు. మృతదేహాలను సందర్శించారు స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే అన్నారు.