RR: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై సెక్యూరిటీ సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా RGIA అధికారులు వెల్లడించారు. దీని ద్వారా డైరెక్ట్ డొమెస్టిక్ ప్రయాణికులు సెక్యూరిటీ సర్వీస్ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని, ఇలాంటి అవకతవకతలు జరగకుండా దీనిని ప్రారంభించినట్లుగా వివరించారు.