KNR: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్వీని తానాజీ వాకడే తెలిపారు. నిన్న కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆపరేషన్ స్మైల్ సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. బాలలను పనిలో పెట్టుకునే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.