HNK: ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పరకాల పట్టణ BRS నేతలు అన్నారు. పరకాల మున్సిపాలిటీ 12వ వార్డులో ప్రజలకు కాంగ్రెస్ బాకీ కార్డులను నేతలు పంపిణీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో BRS పార్టీని ప్రజలు ఆదరించి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గంటా కళావతి, బాలాజీ, కోటి, తదితరులు ఉన్నారు.