MNCL: మందమర్రి మండలం రామక్రిష్ణపూర్ ఆర్కే 1 ఏ ప్రాంతంలో రూ. 15 లక్షల DMFT నిధులతో చేపడుతున్న క్రిస్టియన్ శ్మశాన వాటిక నిర్మాణ పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో నూతన టవర్ వగన్ వెహికల్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.