W.G. ఆచంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితానీ సత్యనారాయణ, జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. అనంత వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కేతా సత్యవతి మీరయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఏఎంసీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.