యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లోనూ ఆసీస్ 5వికెట్లతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తాజాగా దీనిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందిస్తూ.. ‘బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓడిపోయాం. తొలి ఇన్నింగ్స్‌లో మరో 100 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులు ఇవ్వాల్సింది’ అని అన్నాడు.