AP: ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటన విశాఖలో జరిగింది. గత కొన్ని రోజుల నుంచి వసంత రావు అనే వ్యక్తితో భార్య రమ్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భార్త నాగరాజును ప్రియుడు వసంతరావుతో పాటు అతడి స్నేహితులు బాలకృష్ణ, మండులా సాయంతో హత్య చేయించింది. విచారణ చేపట్టిన పోలీసులకు భార్యే హత్య చేయించిందని తెలియడంతో రమ్య, ప్రియుడితో పాటు మిగతా ఇద్దరిని అరెస్ట్ చేశారు.