అన్నమయ్య: మదనపల్లిలో అప్పుడే పుట్టిన పసిబిడ్డను తల్లి పేగు బంధం కూడా తెంచుకోకుండా రోడ్డుపై వదిలి వెళ్లిన అమానుష ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఏడుస్తున్న శిశువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ మధుకర్ సంఘటన స్థలానికి చేరుకుని పసికందును రక్షించారు. తల్లి ఎవరో తెలియరాలేదని, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారను