‘రాజాసాబ్’ సినిమా ప్రమోషన్స్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్ బిజీగా ఉంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘పవన్ కళ్యాణ్, ఉదయ్ స్టాలిన్‌లతో మీరు నటించారు. వారిద్దరూ డిప్యూటీ సీఎంలు అయ్యారు. ఇప్పుడు ప్రభాస్‌తో నటించారు. మరి ఆయన ఏమవుతారు?’ అని జర్నలిస్టు అడగ్గా.. ప్రెసిడెంట్ అవుతారని చెప్పింది. ఇక ‘రాజాసాబ్’ జనవరి 9న విడుదలవుతుంది.