HNK: మాల కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సుబేదారిలో నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యేతో మాల కులస్తులు భేటీ అయ్యారు. మాల కుల సంఘ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని, కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే అన్నారు.