JGL: యువత స్వయం ఉపాధి వల్ల సమాజానికి మేలు జరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ZIPCK ఇండియా ప్రారంభోత్సవ పోస్టర్ను సోమవారం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అందరూ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాల రామచందర్ రావు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ నక్కల రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గంగమల్లు పాల్గొన్నారు