AP: రాష్ట్రంలోని వర్సిటీల్లో Ph.D ప్రవేశాల కోసం APRCET-2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంట్రన్స్ పరీక్షలను తిరుపతి పద్మావతి యూనివర్సిటీ నవంబర్ 3-7 తేదీల్లో నిర్వహించనుంది. ఇందుకోసం అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://cets.apsche.ap.gov.in