PDPL: గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రమేష్ అనే అడ్వకేట్‌పై గోదావరిఖనికి చెందిన మొయినుద్దీన్ అలియాస్ చాంద్, దయాకర్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ కేసు గురించి దాడి చేశారు. బీరు బాటిల్‌తో లాయర్‌పై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనకు సంబంధించి అడ్వకేట్ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొయినుద్దీన్, దయాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.