అన్నమయ్య: ములకలచెరువులో కల్తీ మద్యం ఘటనపై CM చంద్రబాబుకు అంతా తెలుసని YCP ఆరోపించింది. ఈ మేరకు MLA అభ్యర్థిగా శంకర్ యాదవును తప్పించి, ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేస్తున్న జయచంద్రారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. TDP పెద్దల అండదండలు లేకుండా ములకలచెరువులో నకిలీ లిక్కర్ ప్లాంట్ నడపడం ఎవరి ధైర్యమని, ఇందులో అసలు విలన్ చంద్రబాబేనని YCP X వేదికగా ట్విట్ చేసింది.