MHBD: ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఇవాళ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సన్నాహక సమావేశంను నిర్వహించారు. ఐకేపీ, ఇతరతర సొసైటీల ప్రకారం సుమారు 237ఉన్నాయని వాటికి రవాణా, ప్యాడీ క్లీనర్స్, వేయింగ్ మెషీన్లు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కొనుగోలు జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.