TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వచ్చే నెల 11న జరగనుంది. అయితే తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న BRS.. ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్, BJPలు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నాయి. మజ్లిస్ పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. మరి ఈసారి ఎవరు గెలుస్తారు? కామెంట్ చేయండి.