MNCL: విద్యార్థుల్లో చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను పెంపొందించాలని జిల్లా ఆకాడమిక్ మానిటరింగ్ అధికారి లక్శ్మణ్ అన్నారు. సోమవారం దండేపల్లి మండలంలోని జైతుగూడ, కుంటల్ పహాడ్ గిరిజన ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులు, రిజిస్ట్రార్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జన్నారం ఎస్సీఆర్పీ రఘునాథం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.