TG: పోరాట యోధుడు కొమురం భీం వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 7న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీం వర్దంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ‘జల్, జంగల్, జమీన్ హమారా’ పోరాటంలో ప్రాణాలర్పించిన ఆదివాసీ యోధుడు కొమురం భీం.