ELR: నిడమర్రు మండలం సిద్ధాపురంలో సోమవారం రిసర్వే నిర్వహించారు. తహసీల్దార్ బొడ్డేపల్లి దుర్గాప్రసాద్ క్షేత్ర స్థాయిలో రీ సర్వేను పరిశీలించారు. గ్రామాలలో 3వ విడత రిసర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రామాలలోని రైతులు రీసర్వేపై అపోహలు వీడాలన్నారు. సర్వేకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిసర్వే డీ.టీ. సాయి రమేష్, వీఆర్ఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు.