ASR: పాడేరులో సోమవారం జరిగిన స్వేచ్ఛంద్ర పారిశుధ్య అవార్డు కార్యక్రమంలో రాష్ట్ర జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజమైన వారియర్స్ పారిశుధ్య కార్మికులే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పీ.వో.పూజ తదితరులు పాల్గొన్నారు.