మెదక్ పట్టణంలోని ప్రసిద్ధ చర్చిలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరపల్లి నందా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మెదక్ విచ్చేసిన న్యాయమూర్తికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాసరావు స్వాగతం పలికారు. చర్చికి వచ్చిన ఆయనకు చర్చి నిర్వాహకులు చర్చి ప్రాముఖ్యతను వివరించారు.