KNR: బాధితుల మద్యానికి బానిసలై జీవితాలను పాడు చేసుకోవద్దని కరీంనగర్ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో న్యాయ సహాయ క్లినిక్‌ను డి అడిక్షన్ రీ హాబిలిటేషన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మాదకద్రవ్యాల బాధితుల కుటుంబ సభ్యులకు ఎటువంటి సహాయమైనా అందించాలన్నారు.