కృష్ణా: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటను జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ నవీన్‌తో కలిసి ఖరీఫ్ సీజన్ 2025-26 సంవత్సరానికి సంబంధించి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కర పత్రాలను కలెక్టర్ ఇవాళ ఆవిష్కరించారు.