SRCL: వేములవాడ రూరల్ మండలం నమిలిగుండు పల్లి వంగపల్లి మని సాయి వర్మ సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. సిఎంఆర్లో బీటెక్ పూర్తి చేశాడు. నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్)లో చేరి అత్యంత ప్రతిభ కనబరిచి, సమాజ సేవలో అద్భుతంగా కృషి చేసినందుకు గాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.