TPT: సీఎం పర్యటన నేపథ్యంలో నారావారి పల్లెలో పోలీస్ శాఖ అధికారులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో బీడీ టీమ్స్ తనిఖీలు నిర్వహించారు. హెలిప్యాడ్‌ను వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ఏ రంగంపేటకు మార్చారు. బెదిరింపులు ఫేక్ అయినప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.