ATP: శింగనమల నియోజకవర్గంలోని అలంకరాయునిపేట గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, MS రాజు ఆధ్వర్యంలో మండల అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. దశాబ్ధాల సమస్యల పరిష్కారం, పనుల వేగవంతంపై చర్చించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.