SS: మడకశిర పట్టణంలో వాల్మీకి జయంతి సందర్భంగా ఇవాళ వ్యక్తులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసేవారిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.