కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బుసావల్- వార్ధా, గోండియా- డొంగర్గఢ్, వడోదర-రత్లామ్, ఇటార్సీ-భోపాల్ మార్గాల్లో నాలుగో లైన్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది.
Tags :