E.G: కొవ్వూరులో ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆటో నడిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం నుండి విజయ విహార్ సెంటర్ మీదుగా లీటరరీ క్లబ్ వరకు ఆటో ర్యాలీ జరిగింది. ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్,మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందించమాని ఆయన తెలిపారు.