ATP: పెద్దపప్పూరు మండలం అమ్మలదిన్నె గ్రామంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గ్రామ సభ నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించారు. మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.