MBNR: అడ్డాకుల మండలం చినమునగాల చెడుకు చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు రామన్ గౌడు అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీమంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం గ్రామంలోని ఆయన నివాసానికి చేరుకుని రామన్ గౌడ్ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను నిరంజన్ రెడ్డి పరామర్శించి ఆర్థికసహాయం అందించి మనోధైర్యం కల్పించారు.