TPT: ఓజిలి మండలం పున్నేపల్లి హైస్కూల్లో ప్రభుత్వ ఆదేశానుసారం సూపర్ జీఎస్టీ 2.0కు సంబంధించి వ్యాసరచన, డ్రాయింగ్, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. భారతదేశంలో జీఎస్టీ అమలు, ఆలోచన నుంచి అభివృద్ధి వరకు, ఒకే దేశం ఒకే పన్ను విధానం, జీఎస్టీ 2.0 సంస్కరణలు, ప్రజల పొందే లబ్ది గురించి పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.