ELR: నిడమర్రు ఎస్ఐగా రమేశ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన వీరప్రసాద్ బదిలీపై వెళ్లగా, ఏలూరు నుంచి వచ్చిన రమేశ్ ఆయన స్థానంలో నియమితులయ్యారు. నూతనంగా ఛార్జ్ తీసుకున్న ఎస్ఐ రమేశ్‌కు స్టేషన్ సిబ్బంది, కానిస్టేబుల్స్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.